మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి నిది అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సవ్యసాచి అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈమె మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మొదటి రెండు సినిమాలు ఈమెకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్ట మొదటి విజయం ఈస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా దక్కింది. ఈ సినిమాలో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ఈమెకు ఇస్మార్ట్ శంకర్ మూవీ ని మినహాయిస్తే ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. కొంత కాలం క్రితమే ఈమె హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజా సాబ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించింది. అందులో భాగంగా ఎన్నో సినిమాల్లో తన అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులకు  మంచి కిక్ ను ఎక్కించింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ డ్రెస్ ని వేసుకొని తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Na