
అయితే ఈ దీపావళి సీజన్లో డ్యూడ్ సినిమా సహా నాలుగు చిత్రాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి . డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దాని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి . ఇక ఈయనే పద్యంలోనే చిత్ర బృందం హైదరాబాద్ లో డ్యూడ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ మూవీ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న కీర్తి శ్వరన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ .. " సురరై పోట్రు లో సుధా కొంగర మాజీ సహాయకుడిగా పనిచేసిన అనుభవం .. డ్యూడ్ రాస్తున్నప్పుడు ఆర్య సినిమా నాకు ప్రేరణ గా నిలిచింది .
నాకు ఆర్య మూవీ అంటే చాలా ఇష్టం . డ్యూడ్ చేయడానికి అది నాకు ఒక గొప్ప ప్రేరణ " అంటూ ఆయన తెలిపారు . ఇక తెలుగు ప్రేక్షకులతో తన అనుభూతిని వివరిస్తూ .. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ నా మొదటి సినిమా ఆఫర్ తెలుగువాడైన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చింది . సుధా కొంగర దగ్గర పని చేయడం సినిమాకు ఫోటోగ్రాఫర్ నికేత్ బొమ్మి తోన స్నేహం ఈ అవకాశానికి దారితీసింది . కొత్త దర్శకులను ప్రోత్సహించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది . కానీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నా స్క్రిప్ట్ ను ఒకే కథనంలో ఒకే చెప్పారు ... అని వెల్లడించారు . ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .