ఇంటర్‌ థియరీ, ప్రయోగశాలల పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తల్ని తీసుకుంటున్నామని ఏపీ ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు.  పరీక్షలు ప్రారంభమైన వెంటనే సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. పరీక్షలు ముగిసిన నెల రోజులకు ఫలితాల్ని వెల్లడించే అవకాశం ఉంది. * పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లను విజయవాడ నుంచే సాఫ్ట్‌వేర్‌ ద్వారా నియమిస్తారు. * పూర్వ విద్యార్థులు కూడా ప్రస్తుత ప్రశ్నపత్రాల ద్వారానే పరీక్షలు రాయబోతున్నారు.


Image result for inter exams

 ఈ సందర్భంగా ఉదయలక్ష్మి జనవరి 10న వెల్లడించిన ప్రధాన అంశాలు.. * ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను 4.88 లక్షలు, ద్వితీయ సంవత్సరం.. 4.76 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు. * ఈ పరీక్షల విధులకు హాజరయ్యే వారిని కూడా విజయవాడ నుంచే నియమిస్తారు. * మార్చి 18వ తేదీతో పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షలు ప్రారంభమైన వెంటనే సంస్కృతం జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం అవుతుంది.


Image result for inter exams

పరీక్షలు ముగిసిన నెల రోజులకు ఫలితాల్ని వెల్లడించే అవకాశం ఉంది. * పరీక్షా కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లను విజయవాడ నుంచే సాఫ్ట్‌వేర్‌ ద్వారా నియమిస్తారు. * పూర్వ విద్యార్థులు కూడా ప్రస్తుత ప్రశ్నపత్రాల ద్వారానే పరీక్షలు రాయబోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: