మోడీ కి ఏపీ పై ఎన్నడూ లేని ప్రేమ మొన్న వ్యవసాయ బిల్లు ప్రవేశ పెట్టె సమయంలో కలిగింది.. హుటాహుటిన జగన్ ను రెండు సార్లు పిలిపించుకుని మరీ ఆయనతో చర్చలు కొనసాగించారు.. అయితే ఈ పరిణామం ఏపీ ప్రజలకు సంతోషాన్ని కలిగింది.. మోడీ చంద్రబాబు హయాంలో ఏపీ ని తన దృష్టిలో కూడా పెట్టుకోలేదు.. అలాంటిది జగన్ ను పిలిపించుకుని మరీ మీటింగ్ లు పెట్టడంతో ప్రత్యేక హోదా పైనే చిన్న హోప్ అందరిలో నెలకొంది. అయితే ఆ ఆశలు అడియాసలు అవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. తనకు బలాన్ని ఇవ్వమని చెప్పడమే కానీ మోడీ అందుకు ప్రతిఫలంగా ఏదీ ఇవ్వలేనని తేల్చి చెప్పారట..దాంతో అప్పుడు నేను ఎన్డీయే కి మద్దతు తెలిపి ఏం లాభం అని వచ్చేశారు..