ఎన్నికల ఓటమితో చంద్రబాబు తమ పొజిషన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది. మళ్ళీ ప్రజల్లో నమ్మకం సాధించి అధికారంలోకి రావడాలంటే తన తరం కాదని అర్థమైపోయింది.. అయితే లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలన్నది అయన జీవిత ఆశయం అన్న సంగతి అందరికి తెలిసిందే.. తన జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతాడు.. తెగిస్తాడు.. అందుకేనేమో ఇప్పుడు బీజేపీ జపం చేస్తూ ప్రజలకు ఏవిధంగా అర్థం కాకుండా పోతున్నాడు.. ఎన్నికల సమయంలో మోడీ ని విమర్శించినా అదే నోరు ఇప్పడు పొగుడుతుంది.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ని టీడీపీ పార్టీ ఎంత కార్నర్ చేయిసిందో తెలిసిందే..