దుబ్బాక లో ముందునుంచి ఇక్కడ కమలం గుర్తుకే విజయావకాశాలు ఉన్నాయని అందరు అనుకున్నట్లుగానే బీజేపీ ఇక్కడ విజయ ఢంకా మోగించింది.. కానీ గులాబీ పార్టీ కాన్ఫిడెన్స్ చూసి ఒకింత బీజేపీ పార్టీ భపడింది కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు తో దుబ్బాకలో కాషాయ జెండా రెపరెపలాడింది..చివరి వరకు ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉపఎన్నిక లో రౌండు రౌండుకూ నరాలు తెగే టెన్షన్ నెలకొంది అని చెప్పొచ్చు. ఇక ఈ విజయం కోసం రఘునందన్ ఎంతో కృషి చేశాడని చెప్పొచ్చు.