ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ ని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అందరికి తెలిసిందే.. పాలన సరిగ్గా సాగనివ్వకుండా ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం ప్రవేశ పెట్టె పథకాల్లో లూప్ హోల్స్ ను వెతికి వాటిని నిందిస్తూ వైసీపీ ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.. తద్వారా వారిలో ఉత్సాహం తగ్గించి ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా చేయాలన్నది చంద్రబబు ఆలోచన.. రాజధాని విషయంలో, అంతర్వేది విషయంలో, ఇంగ్లీష్ మీడియా, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇలా ప్రభుత్వం తలపెట్టిన గొప్ప గొప్ప పథకాల్లో వేలు పెట్టి అటు ప్రజలకు మంచి జరగకుండా చూసుకుంటున్నాడు..