వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని చెప్పొచ్చు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసి మరీ అధికారంలోకి వచ్చారు. ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు.. అయితే మొదటి ఎన్నికల్లో జగన్ గెలవలేకపోయినా రెండు సారి సారి మాత్రం అత్యధిక మెజారిటీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.. అయితే రాష్ట్రం విడిపోయి అయోమయంలో ఉన్న ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు తప్పా జగన్ పై అపనమ్మకం కాదు.. లేదంటే అప్పుడే అయన గెలిచి ఉండేవారు.. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇదే అదనుగా చేసిన అవినీతిని ప్రజలు గ్రహించి వెంటనే జగన్ వైపుకు మళ్ళారు..