రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తేలుస్తున్నాడు.. ఇటీవలే కొంతమంది టీడీపీ నేతలను సైతం జైలుకు పంపిన వైనం మనం చూసాం..చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు అవినీతుల గురించి అందరికి తెలిసిందే.. రాజధాని పేరు చెప్పుకుని టీడీపీ అధినేత సైతం ప్రజలను దోచుకున్నారు.. దాంతో చంద్రబాబు వైఖరికి ప్రజలు విసిగిపోయీ అధికారం జగన్ కి అప్పగించారు.. అయితే ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోకుండా జగన్ అవినీతి పరులని జైలుకి పంపుతూనే తాను ప్రజలకు న్యాయం చేసే విధంగా పాలన చేస్తుండడం ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమవుతుంది..