దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీ తెరాస కి పెద్ద దెబ్బే తగిలిందని చెప్పొచు..ఎందుకంటే అవలీలగా గెలుస్తామని అనుకున్న చోట స్వల్ప తేడాతో ఓడిపోవడంతో అధికార పార్టీ కి పెద్ద మచ్చలా మిగిలిపోతుంది. అంతేకాదు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పార్టీ ఓడిపోవడం అంటే మాములు విషయం కాదు ఆయనకు ఇది పెద్ద అవమానపడే విషయం కూడా.. అయితే ఇక్కడి పార్టీ వైఫల్యాల కన్నా కమలం పార్టీ అభ్యర్థి పై ఉన్న్న సింపతి ఎక్కువగా వర్కౌట్ అయ్యిందని చెప్పొచు. అధికార పార్టీ పూర్తి గా హరీష్ రావు ని ఎప్పటినుంచో ఇక్కడే ఉంచి పార్టీ గెలుపుకోసం కృషి చేయించిన వర్కౌట్ కాలేదు.