ఏపీ లో రాజకీయాలు ఎప్పుడు ఆసక్తి కరంగా నే ఉంటాయి. జగన్ పాలన ఎంత సమర్ధవంతంగా ఉందో అందరికి తెలిసిందే. ఎక్కడా ఏ పొరపాటు రాకుండా చూసుకుంటున్నాడు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏమాత్రం తేడా రాకుండా ఆలస్యం జరగకుండా చూసుకుని ప్రజల్లో రోజు రోజు కు మంచి పేరు సంపాదించుకుంటూ వెళ్తున్నాడు.. అయితే ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనే సామెత అందరు వినే ఉంటారు. జగన్ మంచి పరిపాలన అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న పార్టీ లో కొన్ని వ్యవహారాలు ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నాయని అంటున్నారు.