రాష్ట్రంలో చంద్రబాబు ఎత్తులను పైఎత్తులు వేసే రాజకీయ నాయకుడే లేదని టీడీపీ నేతలు చెప్పుకున్నారు.. కానీ ఎప్పుడైతే జగన్ ఎంటర్ అయ్యారో అప్పుడే చంద్రబాబు కు సరైన లీడర్ వచ్చారని వారికి అర్థమయ్యింది.. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేవని చెప్పాలి.. ఏ రాష్త్రంలోనూ ముఖ్యమంత్రి ని ఇంతలా ఏ ప్రతిపక్షాలు టార్గెట్ చేయలేదు.. ప్రతి విషయంలో అధికార ప్రభుత్వాన్ని నిందిస్తూ, కోర్టు లో కేసులు వేసి గెలుస్తూ , అసలు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ నా, వైసీపీ నా అన్నది తెలీకుండా టీడీపీ ప్రవర్తిస్తుంది..