రాష్ట్రంలో మీడియా అంటే ఎంత పారదర్శకత చూపించాలంటే ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున పోరాడాలి కానీ ఏపీ పరిస్థితి ఎలా ఉందంటే టీడీపీ పార్టీ ని నమ్ముకుని కొంతమంది ఛానల్స్ పెట్టినట్లు కనిపిస్తుంది. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ అభూతకల్పనలను ప్రజలకు చేరవేస్తూ వారిని మాయ చేసే ప్రయత్నం చేస్తుంది.. ఈ వైఖరి ని జగన్ ఎప్పటినుంచొ వ్యతిరేకిస్తున్నా ఆ ఛానల్స్ మాత్రం ఈ వైఖరి ని మార్చుకోవట్లేదు.. దాంతో జగన్ వాటికి ధీటుగా ముందుకెళ్లడం ప్రారంభించారు.. అలాగే మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు..