ఏపీ లో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఇక్కడ అన్ని పార్టీ లు తమ అభ్యర్థులతో సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఏపీ లో రోజు రోజు కి కొంత బలపడుతున్న బీజేపీ పార్టీ కూడా ఇక్కడ పోటీ చేషుతుంది. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు దక్కకపోయినా బీజేపీ పార్టీ ఇక్కడ గెలవాలని ట్రై చేస్తుంది. సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. టీడీపీ కంటే ముందుగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు..