నారా లోకేష్.. టీడీపీ పార్టీ భవిష్యత్ ఆశాకిరణం.. తెలుగు రాష్ట్రాలకు కాబోయే సీఎం.. ఇవి టీడీపీ వారు ఎక్కువగా లోకేష్ బాబు గురించి చెప్పే మాటలు.. లోకేష్ మీద చంద్రబాబు తో సహా,చాలామంది టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.. ప్రస్తుతం టీడీపీ కి భవిష్యత్ నాయకుడు అవసరం ఉన్న వేళా లోకేష్ సమాధానం లా కనిపిస్తున్నాడు.. అయితే వచ్చిన చిక్కల్లా లోకేష్ ఇప్పుడు పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు తీసుకోవడానికిర్ రెడీ గా ఉన్నాడా లేడా అన్నదే కావాలి.. వాస్తవానికి నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించి ఉంటే పరిస్థితీ ఉండేది. కానీ అక్కడ పార్టీ తో పాటు లోకేష్ కూడా ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది.. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ ఒక్కసారిగా ఆశలు అడియాశలయ్యేలా చేసుకున్నాడు లోకేష్..