తెలంగాణ లో ఆసక్తికర రాజీకీయం చోటుచేసుకుంటుంది.. ఎదురులేదనుకున్న టీ ఆర్ ఎస్ కి బీజేపీ రూపంలో బలమైన ప్రత్యర్థి గా అవతరించింది.. దుబ్బాక లో బలమైన టీ ఆర్ ఎస్ ని ఓడించి ఆ అసెంబ్లీ సీటును కైవారం చేసుకున్న బీజేపీ పార్టీ ఇప్పుడు గ్రేటర్ పై కన్నేసింది.. ఇక్కడ కూడా ప్రజలోకి పార్టీ ని బలంగా తెసుకేల్లో విజయం చేజిక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.. అయితే సమయం కొంతే ఉండడంతో బీజేపీ ఎలా ఈ సమయాన్ని తన గెలుపుకు వినియోగిస్తుందో చూడాలి.. అయితే ఇక్కడ టీ ఆర్ ఎస్ గెలిచేసినట్లే అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకు సాక్షాలు కూడా చూపిస్తున్నారు.. ఆ లెక్కలు వర్క్ అవుట్ అయితే కనుక తప్పకుండ గెలుపు బీజేపీ దే అని అంటున్నారు.