పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నా అప్పుడప్పుడు రాజకీయ విషయాల్లో మెరిసి మాయమైపోతున్నాడు.. ఇటీవలే గ్రేటర్ ఎన్నికలో పాల్గొనడం లేదని చెప్పి జనసేన అభిమానులను నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో పాల్గొనేది కూడా స్పష్టత ఇచ్చాడు..గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచి నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఆ తరవాత రాజకీయాల్లో చేసేదేం లేక మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటిషన్ అనే పేరు ను మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ లో విలీనమైపోయాడు..