ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడడమేమో గానీ బలపడ్డామనే విషయాన్నీ ప్రజలకు చేరవేయడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది..అందుకు తగ్గట్లుగానే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. ప్రజల్లోకి కూడా పార్టీ గురించి బాగానే చర్చించుకుంటున్నారు..రాష్ట్రంలో టీడీపీ కుదేలయిపోయిన వేళా వైసీపీ కి అపోజిట్ ఎవరనే దానిపై మంచి చర్చ జరగా బీజేపీ పేరు ప్రస్తావన కి వస్తుంది.. ఈ దెబ్బతో టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. అందుకు తగ్గట్లే అవినీతి రాజ్యమేలిన టీడీపీ కి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు..