దేశంలో సంగతి పక్కన పెడితే తెలంగాణ లో కాంగ్రెస్ ఏ విధంగానూ ఇతర పార్టీ లకు పోటీ ఇచ్చే విధంగా కనిపించడంలేదు. పిలిచి టికెట్ ఇస్తామన్న వద్దని అంటున్నారు కొంతమంది నాయకులూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన ప్రభుత్వం ఇలా అయిపోవడానికి కారణం అయితే తెలీట్లేదు కానీ నాయకుల కొరత మాత్రం కనిపిస్తుంది. దానికి తోడు వర్గ భేదాలు అంతర్గతంగా కాకుండా బహిరంగంగా ఉండడంతో పార్టీ తో పటు నాయకుల పరువు కూడా పోవడం ఈ పార్టీ కి పెద్ద మైనస్..