ప్రధాని మోడీ హైదరాబాద్ కి వచ్చి చాలా రోజులైపోయింది.. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి మోడీ హైదరాబాద్ కి వచ్చింది రెండు మూడు సార్లు అని చెప్పాలి.. ఎందుకో తెలీదు కానీ తాము అధికారంలో లేని రాష్ట్రాలని మోడీ కి చిన్న చూపు ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా సౌత్ లో మోడీ ద్రుష్టి అస్సలే మళ్లదు. అప్పుడో ఇప్పుడు తాము అధికారంలో ఉన్న కర్ణాటక పై అమితమైన ప్రేమ చూపిస్తారు తప్పా తెలుగు రాష్ట్రాలపై కన్నెత్తి కూడా చూడరు.. బడ్జెట్ విషయంలో నూ సౌత్ పై వివక్ష చూపుతారని ఆయనపై ఇక్కడి నేతలు విమర్శలు చేస్తారు.