టీ ఎస్ పార్టీ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లోకి వచ్చింది. ఎందుకంటే వరుస ఫలితాలు ఆ పార్టీ కి ఆశాజనకంగా రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏనాడు ఇంత నిరాశాజనకంగా ఫలితాలు వెల్లడవలేదు. ఈ దెబ్బతో ప్రజల్లో తమకు ఎంత వ్యతిరేకత మొదలయిందో వారు అర్థం చేసుకున్నారు.. పార్లమెంట్ లో నాలుగు స్థానాలు బీజేపీ కి రావడం వారికి రెడ్ సిగ్నల్ అని తెరాస భావించింది. దుబ్బాక లో ఓటమి, గ్రేటర్ లో స్థానాలు తగ్గడం అన్ని చూస్తుంటే తెరాస పార్టీ సర్దుకోవాల్సిన సమయం వచ్చిందని భావించారు..