తెలంగాణ లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. అయితే ఇది దుబ్బాక కు పూర్తి విరుద్ధంగా ఉన్న అసెంబ్లీ స్థానం.. ఇక్కడ టీ ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెవరెట్ గా దిగబోతుంది.. అయితే దుబ్బాక, గ్రేటర్ లోలా ఇక్కడా బీజేపీ తన ప్రభంజనం చూపిస్తుందా అనేది చూడాలి..