రాష్ట్రంలో నిమ్మగడ్డ వ్యవహారం ఎంతటి దుమారం రేగిందో అందరికి తెలిసిందే.. దీనిపై వైసీపీ నేతలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అయన ఏమాత్రం తగ్గకపోవడం వారికీ మిగుడు పడడం లేదు. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.. మరి కొన్ని రోజుల్లో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుండడంతో అప్పటివరకు ఎన్నికలు జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనా... నిమ్మగడ్డ కూడా తనున్నప్పుడే ఎలక్షన్స్ ని పెట్టించి వైసీపీ ని ఓడించాలని ప్లాన్ వేశాడు.