తెలంగాణ లో బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిపోయింది చెప్పొచ్చు..మొన్నటివరకు గులాబీ రంగు ఆధిపత్యం చుసిన వారి ఇప్పుడు కాషాయ ప్రభంజనాన్ని గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక పార్టీ ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలోని ఏ అధ్యక్షుడు తెలంగాణ లో పార్టీ ని ఈ రేంజ్ లో ముందుకు తీసుకెళ్లలేదు. ఇకపోతే కేసీఆర్ ని విమర్శించడంలో కాంగ్రెస్ ను మించిపోయింది బీజేపీ పార్టీ.