ఏపీలో బీజేపీ బలపడాలని ఆకాంక్షిస్తుంది కానీ దాన్ని నెరవేరే దిశగా పనిచేయడం లేదు. తెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని కళలు కంటుంది బీజేపీ పార్టీ.. అందుకోసం కొన్ని ప్రణాళికలు వేసింది.. అయితే అవి ఎందుకో పనిచేయడం లేదు.. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాకా అయన చూపించిన దూకుడు చూసి ఓ విధంగా అధికార పార్టీ వైసీపీ కె చెమటలు పట్టాయి.. అంతర్వేది, మూడు రాజధానుల విషయాల్లో టీడీపీ కి మించి ప్రజల్లో మంచి సంపాదించుకుంది.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కొంత ప్రభావం చూపించడం ఖాయం అనుకున్నారు..