2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ అదీ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.. మొత్తానికి టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. దానికి నిదర్శనం రాష్ట్రంలో జగన్ పాలనా చూస్తే అర్థమవుతుంది. ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు..