తెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు. మొన్నటివరకు బీజేపీ పార్టీ నేతలు నేలమీద అడుగులు వేయలేదు.. తెలంగాణ లో పార్టీ బలం పుంజుకునేసరికి ఏపీ లోనూ అదే విధంగా పార్టీ ని బలోపేతం చేయాలని అనుకున్నారు.. సోము వీర్రాజు బీజేపీ ని ఒకవిధంగా ఉరుకులు పరుగులు పెట్టించి ఇతర పార్టీ లను భయపెట్టారు కూడా. తిరుపతి ఉప ఎన్నిక కొన్ని రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ, వైసీపీ పార్టీ లు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసుకుని పొతే కి సిద్ధంగా ఉంది..