దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది.. ఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే..దేశంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలను పరిష్కరించి న మోడీ రైతుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాడు. ఆర్టికల్ 370 , అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి విషయాల్లో దేశంలోని ప్రజలు మోడీ తెగ పొగిడేశారు. అయితే సరిగ్గా సంవత్సరం గడవక ముందే మోడీ ఇప్పుడు అందరికి వ్యతిరేకమైపోయారు.