2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ అదీ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.. అయితే టీడీపీ వీక్ అయిపోవడంతో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయగా వచ్చే ఎన్నికల నాటికీ వైసీపీ ని నిలువరించి అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ పార్టీ. దానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటికే ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది అన్న పేరును అయితే బీజేపీ సంపాదించింది.