దేశ ఆర్థిక వ్యవస్థ పై కరోనా ప్రభావం బాగానే ఉంది. కేవలం ఆరునెలలు దేశంలో అన్ని స్థంబించిపోతే ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ ఓ కొలిక్కి రాలేదంటే కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రజలు పిల్లులు వదిలి సిటీ బాటపట్టలేదు. తద్వారా ఆర్థిక పరిస్థితి రోజు రోజు కి క్షీణించిపోతుంది. దాంతో ఆటోమేటిక్ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.. అయితే తాజా సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో ఇంట్లోకి ఏ వస్తువైనా కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అన్నట్లు మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది.