రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల అందరు చూస్తూనే ఉన్నారు.. ప్రజలను కలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. అసలే కొంత ఆవేశంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలకు ధీటుగా వారు కూడా పవన్ ను విమర్శిస్తున్నారు. అయితే ఒక్క సీటు కూడా గెలవకపోవడం పవన్ కు ఇప్పుడు మైనస్ అయ్యింది.. అయితే తమ అధినాయకుడిని అనడం జనసేన కార్యకర్తలకు అయితే ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో జనసేన కు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే విమర్శించే టైం వచ్చిందని జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు.