మొన్నటివరకు బీజేపీ అంటే మండిపడే కేసీఆర్ ఇప్పుడు బీజేపీ కి సపోర్ట్ గా మాట్లాడడం తెలంగాణ లో ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలే ఢిల్లీ కి వెళ్లిన కేసీఆర్ అక్కడినుంచి వచ్చిన తరువాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఇటీవలే రైతుల నిరసన కి వ్యతిరేకంగానూ, బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి గానూ అనుకూలంగానే మాట్లాడం మొదలుపెట్టారు.. ఇటీవలే అయన మాటలు అలాగే ఉండడంతో అసలు ఏం జరుగుతుందని తెలంగాణ బీజేపీ అనుకోవడం ప్రారంభించండి.. ఢిల్లీ లో ఎదో జరిగి ఉంటుందని అని మాత్రం వారు అనుకున్నారు..