2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కి బుద్ధి చెప్పారు.. అప్పటివరకు తాము ఏం చెప్తే అది రాష్ట్రంలో ఫాలో అవుతుంది అనుకున్నారు టీడీపీ నేతలు.. ప్రభుత్వం తమదే అని ఇష్టం వచ్చినట్లు అవినీతికి పాల్పడ్డారు.. ఎన్నికలు అయ్యాక కన్నీ తెలీలేదు తాము ఏం కోల్పోయామో. రాష్ట్రంలో ప్రజల ఏకగ్రీవ తీర్పుతో అధికారం లోకి వచ్చింది వైసీపీ పార్టీ.. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు..