ఇన్నాళ్లు ఒకలా చూసిన జగన్ ని ఇప్పుడు మరోలా చూడడం మొదలుపెట్టేసరికి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు మొదలవుతుంది. అంతేకాదు ప్రజలు కూడా తాము చూసేది జగన్ నే నా అని ఆశ్చర్యపోతున్నారు.. రాష్ట్రంలో ప్రజల ఏకగ్రీవ తీర్పుతో అధికారం లోకి వచ్చింది వైసీపీ పార్టీ.. ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి రావడం ఇంతవరకు రాష్ట్రంలో ఏ పార్టీ కి జరగలేదు. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు..