గత కొన్ని రోజులుగా వరుసగా వీస్తున్న వ్యతిరేక గాలుల ప్రభావమో ఏమో కానీ కేసీఆర్ లో చాల మార్పు వచ్చిందని అంటున్నారు. ఊహించని విధంగా వస్తున్న ఈ మార్పు పై చాలామంది సంతోష వ్యక్తం చేస్తున్న ఓటమి భయంతోనే ప్రజలకు వరాలు ప్రకటిస్తున్నారని మాత్రం అంటున్నారు.. కేసీఆర్ కి ఇప్పుడు తెలంగాణ లో పరిస్థితులు అనుకూలంగా లేవు.. దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అన్ని చేదు అనుభవాలే మిగులుతున్నాయి. క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ని మరింత వీక్ కాకుండా చూసుకోవాలి కానీ అయన కొన్ని చర్యల ద్వారాప్రజల్లో నమ్మకం కోసం చూస్తునారు..