పవన్ దూకుడుతో ఇప్పుడు జనసేన శ్రేణుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తుంది.. గత కొన్ని రోజులుగా పవన్ ప్రజల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు.. దానికి తోడు అందరు నాయకులపై విరుచుకుపడడం కూడా పవన్ ఇమేజ్ పెరిగేలా కనిపిస్తుంది..వరుసగా వైసీపీ నాయకులను దుయ్యపట్టడం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ పై కూడా అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ విమర్శల వల్ల కూడా పవన్ ఎక్కువగా ప్రజల్లో నాకుతున్నాడు.. అయితే ఓ నెలక్రితం వరకు పవన్ పరిస్థితి వేరేలా ఉంది. జనసేన కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. బలం కోసమని బీజేపీ చెంత చేరితే బీజేపీ పార్టీ జనసేన తొక్కేసే విధంగా ప్లాన్ లు చేస్తుంది..