రాష్ట్రంలో మతపరమైన సమస్యలు మరోసారి చెలరేగాయని రామతీర్థం ఘటన ను చూసి అర్థం చేసుకోవచ్చు.. ఆలయాల జరిగిన దాడులను మర్చిపోయి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న ప్రజలకు రామతీర్థం ఘటన తో మళ్ళీ ఎదో సమస్య వస్తుందని ఊహిస్తున్నారు.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన లు జరగడం చూస్తూనే ఎవరో కావాలనే దీన్ని రాజకీయం చేయాలనే చేస్తున్నారనిపిస్తుంది.. జగన్ ఇళ్ల పట్టాల పంపిణి జరుగుతున్న వేళా ఇలాంటి జరగడం చూస్తూనే ఎదో కుట్ర జరుగుతుందనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది..