నారా లోకేష్.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దొడ్డిదారిన మంత్రి అయిన నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు పొందారు.. ఈ పరిణామం అప్పటి ప్రతిపక్షాలకు మంచి ఆయుధంగా మారగా కావలిసినంత చెడ్డపేరును టీడీపీ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.. ఇప్పటికీ టీడీపీ పార్టీ భవిష్యత్ ఆశాకిరణం అని భావించే నారాలోకేష్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తు ఓనమాలు నేర్చుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలకు కాబోయే సీఎం అంటూ టీడీపీ ప్రచారం కూడా చేస్తుంది.. లోకేష్ మీద చంద్రబాబు తో సహా,చాలామంది టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు..