రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిస్థితి గతంలో ఏ నేత కు ఎదురుకాలేదనే చెప్పాలి.. రాష్ట్రంలో జగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయాలను మించి జగన్ ఎంతో చాకచక్యంతో రాజకీయం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు టీడీపీ కోరలు ఎలా వంచలో అలా వంచుతూ వారి దర్పాన్ని, పేరును తీసేస్తున్నాడు..