డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉండటం, అలాగే వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర నుండి పెళ్లి అంటూ ఇప్పటికే అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ ఫిబ్రవరిలో ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.