ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరినుంచి ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు విజయ నగరం జిల్లాకు రావడం చూస్తుంటే రాజకీయ లబ్దీ కోసమే అయన ఈ వచ్చారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.. కరోనా సమయంలో, గ్యాస్ లీకేజ్ సంఘటన సమయంలో, ఏలూరు ఘటన సమయంలో ఇంకా పలు కీలక మైన సమయాల్లో ఏపీ మొహం కూడా చూడని బాబు ఇప్పుడు రామతీర్థం ఘటన వినగానే పరిగెత్తుకు రావడం ఆశ్చర్యమని అయన పేర్కొన్నారు సోము వీర్రాజు.