రాష్ట్రంలో రోజుకో సమస్య ఇప్పుడు ప్రజలని కలవరపెడుతుంది చెప్పొచ్చు.. అసలే ప్రాణాంతక వ్యాధులతో ప్రకృతి సృష్టించే భీభత్సానికి తట్టుకోలేకపోతున్నా ప్రజలు ఇప్పుడు ప్రజలు చేసే దుశ్ఛర్యలను ఎలా తట్టుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు సంఘటనలు జరిగి ప్రజలను ఎంతో కలవరపాటుకు గురి చేయగా తాజాగా రామతీర్థం ఘటన అందరిని కలవరపరుస్తోంది. విజయ నగరం జిల్లాలోని కొంతమంది దుండగులు రామతీర్థం ఆలయంలో రాముడి విరహం శిరస్సు ఖండించిన విషయం తెలిసిందే..