రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న రామతీర్థం ఘటన ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎదుగుదలకి వాడుకోవాలయం చూస్తుంది. ఇప్పటికే చంద్రబాబు విజయనగరం జిల్లాకు చేరుకొని జగన్ ని ఎంత అనాలో అంత అనేశారు. మరోవైపు బీజేపీ జనసేన ద్వయం కూడా సోషల్ మీడియా లో ఈ ఘటన కు వైసీపీ నే కారణమని చెప్తుంది.. జగన్ ను విమర్శించడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున వీరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది..