తెలంగాణ లో కొన్ని పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఇప్పుడు కేసీఆర్ కి కొరకరాని కొయ్యగా మారిపోయింది.. దాన్ని నిలువరించాలంటే మరో జాతీయ పార్టీ అండ ఉండాల్సిందే.. ఈ నేసథ్యంలో బీజేపీ ని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ సహాయం అవసరం ఎంతైనా ఉంది అని కేసీఆర్ భావిస్తున్నాడట.. నిన్నటిదాకా కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ పార్టీ లు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఇప్పుడు ఒక్కటిగా నిలువబోవడం ఆసక్తి కరంగా మారింది..