రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరిపోయింది.. ఎన్నికల్లో ఓటమి తో సగం కృంగిపోయిన టీడీపీ పార్టీ వైసీపీ ఎదుగుదలను చూసి మిగితా సగం కూడా కృంగిపోయింది.. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ తరపున వాయిస్ వినిపించే నాయకుడే కరువయ్యాడు. చంద్రబాబు, చినబాబు మినహా ఏ ఒక్క నాయకుడు కూడా టీడీపీ నుంచి గళాన్ని వినిపించడంలేదు.. గతంలో చాల అవినీతి పనులు చేయడం ఇప్పటి ప్రభుత్వం అవినీతి పరులని ఏరివేస్తూ ఉండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా నోరు మెదపట్లేదు. టీడీపీ నేతలకు ఈ భయం అవినీతి చేసేముందు ఉంటే చాలా బాగుండేది..