గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. అందుకే వరుసగా వారి బలం తగ్గుతూ వస్తుంది.. దుబ్బాక ఎలక్షన్స్ నుంచి అన్ని చేదు అనుభవాలే మిగులుతున్నాయి. క్రమక్రమంగా పార్టీ బలం తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ని మరింత వీక్ కాకుండా చూసుకోవాలి కానీ అయన కొన్ని చర్యల ద్వారా పరాజల్లో నమ్మకాన్ని మరింత కోల్పోతున్నారు.. ఇప్పటికే బీజేపీ బలం పుంజుకుంది. బీజేపీ పుంజుకుంది అంటే తెరాస పార్టీ పెంచేలా చేసింది అనాలి..