చంద్రబాబు అధికారంలో లేడనే ఫ్రస్టేషన్ ఆయనలో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే తమ నాయకులూ జైలుకి వెళ్తుండడం తో ఆయనకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మరోవైపు లేని కేసులు అన్ని టీడీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయి మరింత బలహీనపడిపోతుంది. మరోవైపు కుమారుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది.. లోకేష్ కి ఒకటి చెప్తే మరొకటి చేయడం చూస్తుంటే చంద్రబాబుకే దిమ్మతిరిగిపోతుంది..