రాష్ట్రంలో జగన్ అధికారం లోకి వచ్చిన వేళా విశేషమో కానీ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదు. గతంలో ప్రజల అక్రన్దనలు ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. వారి కష్టాలను, కన్నీళ్లను పట్టించుకోకుండా ఏవినీతికి పాల్పడుతూ తమను తాము బాగుపరుచుకునే వారే తప్పా ఈనాడు ప్రజలను చుసిన పాపాన పోలేదు.. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టో లో లేని ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారు..