కేటీఆర్ పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. జగన్ కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలు పెట్టడం సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పొచు. రాజ్య సభ లో బలం లేకున్నా బిల్లులు పాస్ చేయించుకుంటున్న రోజులివి.. వ్యవసాయ బిల్లు కు ఎలాంటి బలం లేకుండానే మోడీ ఆ బిల్లు ను ప్రవేశ పెట్టాడు.. అలాంటిది ఎలాంటి సపోర్ట్ లేకున్నా మోడీ, అమిత్ షా లు జమిలీ ఎన్నికలను నిర్వహించే విధంగా ప్రయత్నాలు చేయవచ్చు.