తెలంగాణ మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది.. ఇక్కడ నాగార్జున సాగర్ లో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.. ఈ నేపథ్యంలో సాగర్ అన్ని పార్టీ తమ గెలుపు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. బీజేపీ పార్టీ మరోసారి ఇక్కడ తమ బలాన్ని చూపించాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే తెరాస పార్టీ కి ప్రజలు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తున్నారు. ఇటీవలే జరిగిన దుబ్బాక ఎన్నిక లో బీజేపీ ని గెలిపించి కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చారు. అంతేనా గ్రేటర్ లో దాదాపు గెలిచేలా పోరాటం చేసి కేసీఆర్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.